Please Click on to see the Details

జన విజ్ఞాన వేదిక హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందా?
ఉత్తమ పౌర సమాజమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం జన విజ్ఞాన వేదిక ప్రచురణలు - స్కూల్ పిల్లలకు ప్రత్యేకం డాక్టర్ అరవింద్ గుప్త టోయ్స్ ఈజీ టీచింగ్ నిరంతర కార్యక్రమాల ఫోటోలు 1 నిరంతర కార్యక్రమాల ఫోటోలు 2 నిరంతర కార్యక్రమాల ఫోటోలు 3 2010 హైదరాబాదులో జరిగిన ప్లినం ఫోటోలు Dr.V.Brahma Reddy's...Kotta Todelu - Kotta Gorrelu డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారిఅంతరంగం - ఆంధ్ర జ్యోతి ప్రచురణ డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారి మంచి సమాజం కోసం వ్యాసం డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారి పరిక్షలంటే భయమా? వ్యాసం డాక్టర్ రామ్ మోహన్ రావు గారి బృందం ఆట పాట వీడియో 2008 నెల్లూరులో జరిగిన రాష్ట్ర మహాసభ డార్విన్ మరియు గలేలియో ఉత్సవాలు 2009 జే.వి.వి. సైన్సు టాలెంట్ టెస్ట్ విజేతలు కర్నూల్ వరదల్లో ఉత్తమ సేవా కర్నూల్ వరదల్లో ఉత్తమ సేవా ఎన్.టి.ఆర్. పురస్కారం శాంభవి తీర్పు వీడియో ఆదర్శనీయులు లక్ష్మి రెడ్డి లక్ష్మి నారాయణమ్మ దంపతులు వీడియో మేలుకొలుపు వీడియో పాట, JVV Science Talent Test Model Papers ఆదర్శనీయ వివాహ పత్రిక
మంచి మానవ సంభందాలు వీడియో చూడండి రజితోత్సవ వేడుకల ఫోటోలు 1 రజితోత్సవ వేడుకల ఫోటోలు 2 రజితోత్సవ వేడుకల ఫోటోలు 3 ప్రజా సైన్సు ఉద్యమం - నేటి అవసరం నిజాలను చూడగలిగే ధైర్యం మీకు ఉందా?ఐతే ... పుట్టపర్తిలో జరిగిన అరాచకాలపై టి.వి.9 ప్రచారం చేసిన సంచలన కథనం ఒక గంటసేపు చూడండి. మీరు గుర్తించిన వాస్తవాలను నలుగురికి చెప్పండి. జన విజ్ఞాన వేదిక రూపొందించిన దేశభక్తి చైతన్య గీతాలు మరియు సిల్వర్ జూబిలీ వీడియో చేప ప్రసాదం తీర్పు ప్రతి డాక్టర్ వి. బ్రహ్మా రెడ్డి జైత్ర యాత్ర
ఎ పి జన విజ్ఞాన వేదిక మహాసభ 2015 , గుంటూరు ఫోటోలు

Tuesday, December 31, 2013

2014 Activities

ఎ పి జన విజ్ఞాన వేదిక మహాసభ 2015 , గుంటూరు ఫోటోలు కొరకు ఈ క్రింది ఫోతోపైన క్లిక్ చేయండి

 1st National Conference Celebration Video Songs
Please click on above image and watch video songs 

1st National Conference 2nd Day images
1st National Conference images
పై ఫోటో పై క్లిక్ చేయండి






Please click on this and visit Dr.N.Innaiah sir linkhttp://www.koumudi.net/Monthly/2014/june/index.html







            జన విజ్ఞాన వేదిక వ్యవస్తాపకులు డా. బ్రహ్మారెడ్డి తనదైన ముద్రతో ఈ సమావేశాల్లో అద్భుతమైన ప్రసంగాలను చేసారు. విశాఖ జిల్లా కార్యవర్గం ఈ కార్యక్రమాలను చక్కని ప్రణాళికతో నిర్వహించడం వల్లనే ఇవి విజయవంతమయ్యాయని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు జంపా కృష్ణ కిషోర్ పేర్కొన్నారు.  Dt 16.03.2014 - మల్లారెడ్డి శంకర ప్రసాద్, అనకాపల్లి
A Book written by Dr.N. Innaiah namely 
''Nammi... Chedinavaarikosam''
released by Dr.V.Brahma Reddy, JVV State President on 16.02.2014 at Hyderabad JVV Office






































  JVV Stickers and Songs CD contained with 28 songs released by Dr.V.Brahma Reddy and other JVV Leaders on 17.11.2013
 
 JVV State President Dr.V.Brahma Reddy addressing the Trainee Constables at Chenchalguda Central Jail on 'Good Human Relation' on 16.11.2013. Mr.Chandrasekhar, DIG, Principal of SICA, Jampa Krishna Kishore, SSK Sukdev and Madivada Ramabrahmam also seen in the picture.
 
New MP3 CDs specially made for school students are ready and all district leaders are requested to collect from JVV Head Office. Interested friends also can take it on free of cost. (25.10.2013)
  జె.వి.వి. శ్రేయోభిలాషి , ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ ప్రసాద రావు గారు రాష్ట్ర పోలీస్ ఉన్నతాది కారిగా భాద్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్న డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారు తదితర జె.వి.వి. నాయకులు
Two Programmes conducted at Medak Dist. Narasapoor 
on 28.09.2013


Maharastra Govt. has issued this ordinance after heinous killing of Narendra Dabholkar that to control the menace / monkey business of the Baba's and other superstitions promoters.  Every rationalist and humanist should highlight  this content and demand for introduce in our state also. It is the time to take serious steps on this issue. Please submit the memorandums to the District Collectors and Superintending of Polices demanding for recommendation to Govt. for implementation of the ordinance.

Narendra Dabholkar condolence meeting held at Basheerbagh Press Club by JVV and MVV on 23.08.2013


 
 మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొనటం జరిగిన్ది.  తేది 16.06.2013
చేప ప్రసాదం కోసం వచ్చిన వారిలో 75 శాతం మంది ఇతర రాష్ట్రాలకు  చెందినవారని,  20 శాతం మంది మన రాష్ట్రానికి చెందిన గ్రామీనులని, కేవలం 5 శాతం మంది మాత్రమె హైదరాబాదుకు చెందినవారని ఆంధ్ర జ్యోతి ప్రచురించింది. దీనిని భట్టి జన విజ్ఞాన వేదిక చేప ప్రసాదంపై లేవనెత్తిన శాస్త్రీయత ప్రచారాన్ని అందుకోలేని వారుమాత్రమే వచ్చారని తెలిపోయింది.
చేప ప్రసాదం  పంపిణి పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ ఇచ్చిన తీర్పును కలెక్టర్ కు ఇచ్చి అమలు 
చేయ వలచిందిగా  కోరటం జరిగిన్ది. (తేది 27.05. 2013) 
T.V.Rao and K.B Rajendra Prasad filed a petition on behalf of Jana Vignana Vedika against the validity of Fish Medicine in the interest of public health. Now the court has delivered its judgement instructing the Government to take care with certain conditions for maintaining hygienic situation etc. while administering the 'Fish Prasadam' failing which... the distribution of 'Fish Prasadam' shall be stopped. Click for the 35 pages of judgement copy available right above.


Rare photo of JVV veteran leaders
Please watch/hear the following programmes of 
Dr.V.Brahma Reddy
 01) All India Radio Kadapa Kendram will be telecasted interview on 09.03.2013 (Saturday)at 7.20 AM
02) All India Radio Kadapa Kendram will be telecasted speeches of Dr.VBR on Wednesday at 7.20 AM
PLEASE WATCH SPECIAL PROMO CREATED FOR SILVERJUBILEE CELEBRATION 
 Silver Jubilee Function

JVV released posters and invitation card in the occasion of  its Silver Jubilee Celebration which will be taken place 
on 28.02.2013



Please click on the above and below images and watch video















 





























































































































































 
 










 











 





































































J.V.V. State Leader Mr.SSK Sukhdev mother Smt. Satyawada Annapurnamma (85) passed away on 01.09.2012. Her both the eyes were donated. She had two sons and one daughter. His elder brother Mr. Rana Dev is also seen while eye donation formalities are being finished. It is co-incidental that the day was ''INTERNATIONAL EYE DONATION DAY''



కీర్తిశేషులైన గొప్ప మానవతావాది చుక్కపల్లి పిచ్చయ్య గారికి నివాళి అర్పించిన జే.వి.వి. రాష్ట్ర కమిటీ. జే.వి.వి. తో వారి అనుబంధాన్ని, జే.వి.వి. ఆవిర్భావం రోజున, ఆరోజుల్లోనే పది వేల రూపాయులు విరాళం ఇచ్చిప్రోచ్చహించిన విషయాన్నీ జంప కృష్ణ కిశోర్ జ్ఞప్తి చేసినారు.
(తేది 24.06.2012)
అంతర్జాతీయమానవవాదులదినోత్సవసందర్భంగాభషీర్భాగ్ప్రెస్క్లబ్బులోనిర్వహించినకార్యక్రమం
(తేది21.06.2012)

నిమ్స్ లో మాదివాడ 1994 లో నిర్మించిన కార్మిక యూనియన్ నాయకులు జే.వి.వి.
నాయకులను మర్యాద పూర్వకం గా కలచారు. (తేది 17.06.2012)
జూన్21నజరగనున్నమానవవాదులసమ్మేళనంగురించి ప్రెస్ మీట్ తేది17.06.2012

నెక్లస్ రోడ్డులో నిర్వహించిన వీనస్ ట్రాన్సిట్ కార్యక్రమం ....
జే.వి.వి. ని అభినందించిన శ్రీధర్ శర్మ గారు. తేది 06.06.2012



చేపప్రసాదం అనర్ధాలను వివరిస్తూ press meet తేది27.05.2012


సికింద్రాబాద్, సీతఫల్మన్దిలోనిపిట్టలభాస్తిలోదయ్యంభయంతోబస్తిలోమూడ్దనమ్మకాలుప్రభాలటంతోజే.వి.వి నాయకులువెళ్లివారికిఅవగాహనకల్పించటంజరిగింది. (తేది01.05.2012)
Press Meet on ' Atiraatram' yagam performing at Bharachalam Dt.29.04.౨౦౧౨

శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి 121 వ జన్మదినం సందర్భంగా శ్రీ నాగసూరి వేణుగోపాల్ రచించి జన విజ్ఞాన వేదిక ప్రచేరించిన ''ప్రభుద్రాంధ్ర పోరాటాలు'' రెండు పుస్తక సంకలనాలు రవీంద్ర భారతిలో ఆవిస్కరించటం జరిగింది. (తేది 23 .04 .2012 )



In the occasion of Mr. M.N.Roy 125th birth day, a meeting was conducted by Ikya Mitramandali at JVV Conference Hall. Mr.Babu Gogineni, Mr.V.B.Rawat (New Delhi), Mr. Narendra Naik (Mangalore) Mr. Pratap Mohan (Ahmedabad) have participated and given address about the memories of Mr.M.N.Roy. (Dt.21.03.2012)

It is common practice to blame JVV only opposing Hindus' superstitions and it does't had guts to touch other religions. If they read above news, they would realize that Islam itself against superstitions, and whereas Hinduism itself promoting. Where the problem, there the help need===
జే.వి.వి. భోదన విధానంపై డాక్టర్ వి . బ్రహ్మరెడ్డిగారునిర్వహించినశిక్షణాకార్యక్రమం తేది12.02.2012

మెదక్ జిల్లా నర్సాపూర్లోని గిరిజనగురుకులపాటశాలలోడాక్టర్ వి..బ్రహ్మరెడ్డిగారిచేశాస్త్రీయదృక్పథంపైవిద్యార్ధులకుఅవగాహనకార్యక్రమంనిర్వహించటంజరిగింది.
తేది11.02.1012
DEATH FROM SKIES
కాలం చెల్లిన ఉపగ్రహాలతో భూమికి ఏర్పడుతున్న ప్రమాదంపై Power Point presentation జే.వి.వి. ఆఫీసులో ఇస్తున్న Planetary Society, India founder శ్రీ రఘునందన్ (తేది 22.01.2012)

===
2012 సైన్సు క్యాలెండరు విడుదల తేది 22.01.2012
===
ఆత్మీయునికి
ఘన నివాళి

===
గుంటూరు జిల్లా పెద్దవరం గ్రామంలో ముటకక్షలు పై అవగాహన కార్య క్రమం నిర్వహించి ... కత్తులుతో కాకుండా కలాలతో అభివృద్ధి సాధించాలని యువకులకు కలాల్ని పంపినీ చేయటం జరిగింది (తేది 06.01.2012)



About us

My photo
Hyderabad, Andhra Pradesh, India
(not affiliated to any political party) is a one of the biggest voluntary science promoted organisation.